Divya Darshnam - దివ్య దర్శనం

దివ్య దర్శనం

ఎన్నడూ తీర్థయాత్రలకు నోచుకోని పేద హిందూ భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ద్యారా 'దివ్య దర్శనం' అనే ధార్మిక యాత్ర 

జనవరి 2 వ తారీఖు 2017 (02-01-2017) న దివ్యదర్శన యాత్ర ప్రారంభము

దివ్యదర్శన యాత్ర పూర్తిగా  ఉచితం

 

  • దివ్యదర్శన యాత్ర 4 నుండి 5 రోజులు
  • రాష్ట్రం లోని 4 పెద్ద దేవాలయాల దర్శనం
  • ప్రతి జిల్లా నుండి సంవత్సరమునకు 10 వేల మంది వరకు
  • 90% వరకు SC, ST , BC  లకు ప్రాధాన్యత
  • ఒక కుటుంబంలో అత్యధికంగా 5 గురు వరకు
  • 18 సం|| నుండి 70 సం|| వయస్సు కలిగిన ఆర్యోగవంతులకు
  • ప్రతీ వారం ఒక మండలంలో వున్న 200 పేదలకు అవకాశం
  • ఎంపిక లాటరి ద్వారా

http://www.divyadarsanam.in/  సైట్ లో మీ ఆధార్ సంఖ్య తో నమోదు చేసుకొనండి

 

http://www.divyadarsanam.in/

Email: endow-edpsec@gov.in